కేతికాశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా స్టన్నింగ్ గ్లామర్ , హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ను సైతం ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.
ఈ క్రమంలోని తాజాగా ఆకాష్ పూరీ సరసన రొమాంటిక్ చిత్రంలో నటించి ఆకాష్ పూరికే రొమాంటిక్ గా ఎలా చేయాలో నేర్పించింది. ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువత కలల రాణిగా మారిపోయింది.
కానీ రొమాంటిక్ చిత్రం మాత్రం పెద్దగా విజయం సాధించలేదు. కానీ ఈ అమ్మడుకి మాత్రం అవకాశాలు వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత ఈమె నటించిన లక్ష్య సినిమా కూడా నిరాశపరిచిందని చెప్పాలి. కాగా, తాజాగా ఈ బ్యూటీ ఫోజులు ఇచ్చిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలను మీరు కూడా చూసేయండి.