అవకాశం వస్తే ఏ భాషలోనైనా… నా లక్ష్యం అదే : కేతికా శర్మ

-

చలనచిత్ర పరిశ్రమలోకి ఎందరో హీరోయిన్లు వచ్చారు.. తమ ప్రతిభను కనబరిచారు.. అయితే.. తొలిచిత్రం ‘రొమాంటిక్‌’ తో తెలుగు తెరకొచ్చిన ఢిల్లీ భామ కేతికా శర్మ తన గురించి చెప్పుకొచ్చింది. అయితే .. ఈ భామ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా..’ విడుదలకు సిద్ధమవుతోంది.

50 hot photos of Ketika Sharma - actress from Romantic (2021) and and Lakshya. : r/IndianActressesHot

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి స్విమ్మర్‌ అయిన కేతికాకు నటి కావాలనే కోరిక బలంగా ఉండేదని. ఇంట్లో చెబితే ఏడాది సమయం ఇస్తాం, నటి కాకుంటే మేము చెప్పిన కెరీర్‌ ఎంచుకోవాలన్నారని ఆమె తెలిపింది. అయితే ఆ ఏడాదిలోనే పూరి జగన్నాథ్‌ నిర్మించిన ‘రొమాంటిక్‌’ మూవీలో అవకాశం రావడంతో.. అప్పటి నుంచి టాలీవుడ్‌లోనే సెటిలయ్యిందీ ముద్దుగుమ్మ.

Actress Ketika Sharma Instagram Photos | Ketika Sharma Ragalahari - PicsHitz.com • Ragalahari

‘ఇష్టమైన రంగంలో ఉండటంలో ఎంతో సంతృప్తి దక్కుతుంది. నాకు నటి కావడం తప్ప మరో లక్ష్యం లేదు. నా కలకు సమయం కలిసొచ్చింది. ప్రస్తుతం తెలుగు సినిమాల మీదే దృష్టి పెట్టా. అయితే అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించేందుకు సిద్ధం. తమిళంలో ఎక్కువ పర్‌ఫార్మెన్స్‌ చేయాలి. తెలుగులో నటించడంతో పాటు కాస్త గ్లామర్‌గా కనిపించాలి. ఇలా ఒక్కో భాషకు నటిగా వైవిధ్యం ప్రదర్శించాల్సి ఉంటుంది’ అని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news