పోర్న్ చూస్తే ఉరి శిక్ష ..కానీ 2000 మంది యువతులతో ?

-

ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన గురించి రకరకాల ప్రచారాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంటాయి. ఆయన అరాచకవాది అని ఆయన కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అని అంటూ ఉంటారు. అయితే ఆయనకు ఎదురు తిరిగితే సొంత వాళ్లని కూడా చంపడం ఆయన లెక్క. అక్కడ ఇంటర్నెట్ ఉండదు. కేవలం మూడే టీవీ చానెళ్లు మాత్రమే ఉంటాయి. ఫోన్లు ఉపయోగించకూడదు. పొరపాటున ఎవరయినా పోర్న్ చూసారని తెలిస్తే వారికి మరణ దండనే దిక్కు.

north_korea_coronavirus
north_korea_coronavirus

ఇక  పోర్న్ చూస్తున్నారని అనుమానం కలిగితే చాలు చంపేస్తారు. అంతేకాదు, ఎవరూ బైబిల్ చదవకూడదు. ఎవరి వద్దనైనా అది కనిపిస్తే చంపేస్తారు. అయితే కిమ్ కి 2000 మంది మహిళలతో ప్రత్యేకంగా ‘ప్లెజర్ స్క్వాడ్’ ఉంటుంది. వాళ్లు కిమ్‌తో పాటు అతని సైనికులకు పడక సుఖాన్ని అందించాలి. అయితే ఈ స్క్వాడ్ లో 13 ఏళ్ల బాలికలే అత్యధికంగా ఉంటారు. వీరిలో కిమ్ కోసం పనిచేసే బాలికలు వేరుగా ఉంటారు. కిమ్ ఎప్పుడు కోరితే అప్పుడు కోరికలు తీర్చాలి. మిగతా బాలికలు సైతం కిమ్‌కు సేవలు అందించే సైన్యం సెక్స్ కోరికలు తీర్చాలట.

Read more RELATED
Recommended to you

Latest news