సన్ రైజర్స్ హైదరాబాద్‌ ప్లే ఆఫ్ ఆశలు గల్లంతు..వార్నర్‌ సేనపై పంజాబ్ విక్టరీ.

-

సన్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్ ఆశయలు ఆవిరయ్యాయి..కీలక మ్యాచ్‌ లో పంజాబ్‌ చేతిలో ఓటమి పాలయ్యింది వార్నర్‌ సేనా..స్వల్ప టార్గెట్‌ను ఛేదించలేకపోయింది..మరో వైపు వరుస విజయాలతో దూసుకుపోంది కింగ్స్‌లెవన్‌ పంజాబ్..లీగ్ ద్వితీయ అర్థభాగంలో పంజాబ్‌ దుమ్మురేపుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించింది. 127 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 114పరుగులకే కుప్పకూల్చింది..

12పరుగుల తేడాతో విజయం సాధించి..ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది పంజాబ్..బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై డేవిడ్‌ వార్నర్‌, విజయ్‌ శంకర్‌ పోరాటం ఫలించలేదు..అంతకు ముందు పంజాబ్‌లో నికోలస్‌ పూరన్‌ , కేఎల్‌ రాహుల్‌ , క్రిస్‌ గేల్‌.. ఫర్వాలేదనిపించారు..మోస్తరు లక్ష్యఛేదనకు దిగిన హైదరాబాద్‌కు శుభారంభమే దక్కింది. డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో తొలి వికెట్‌కు 56పరుగుల భాగస్వామ్యం అందించారు. వీరిద్దరూ దూకుడుగా ఆడుతుండటంతో హైదరాబాద్‌ విజయం దిశగా

Read more RELATED
Recommended to you

Exit mobile version