అక్కడ సర్జరీ చేయించుకున్న కీర్తి సురేష్..!!

-

ఫిలిం ఇండస్ట్రీ లో ఉండే నటీనటులు తమ ను తాము సరికొత్తగా మార్చుకొని ప్రేక్షకులను మెప్పించడానికి ఏమైనా చేస్తారు అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే వారు ఎన్నో సర్జరీలు చేయించుకుని ఆ సర్జరీల కారణంగా కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు. ఇకపోతే ఇప్పటి వరకు ఎంతో మంది హీరోయిన్లు తమ అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సర్జరీలు కూడా చేయించుకున్నారు. ఇకపోతే తాజాగా మహానటి కీర్తి సురేష్ కూడా సర్కారు వారి పాట సినిమా కోసం ప్రేక్షకులను అలరించడానికి తన శరీరంలో ఆ భాగంలో సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.நான் கிளாமர் காட்ட ஆசைப்படவில்லை கீர்த்தி சுரேஷ் வெளியிட்ட டுவிட்.! - tamil360newzఇకపోతే తాజాగా సర్కారు వారి పాత సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సర్జరీ చేయించుకున్న విషయాన్ని ఈ సినిమాలో స్పష్టంగా మనం గమనించవచ్చు ఎందుకంటే పాత సన్నివేశాలలో కీర్తి సురేష్ ఎలా ఉంది ఇక సర్కారు వారి పాట సినిమాలో వచ్చిన మ మ మహేషా’ సాంగ్ లో కీర్తి పెదాల్ని క్షుణ్ణంగా పరిశీలిచిన అభిమానులు అమ్మడు లిప్ జాక్ కి వెళ్లిందని బలంగా నమ్ముతున్నారు. ఇక కీర్తి సురేష్ పాత ఫోటోలు..సర్కారు వారి పాటలో సినిమా ఫోటోల్ని పక్కపక్కనే పోస్ట్ చేసి ఇది గమనించారా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే ఆమె స్పందించాల్సిందే.నా దృష్టిలో ఆ రెండు పాత్రల్లో నటించాలంటే చాలా కష్టం: కీర్తి సురేష్ఇకపోతే మొన్నటి వరకు వరుస డిజాస్టర్ లను చవి చూసిన ఈ ముద్దుగుమ్మ నేడు తాజాగా సర్కారు వారి పాట సినిమాతో ఒక రకంగా మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుంది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకు ముందు చిన్ని అనే సినిమాలో నటించింది. ఇక చిన్ని సినిమాలో కీర్తి సురేష్ డీ గ్లామరస్ పాత్ర పోషించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగా అలరించింది కీర్తి సురేష్.

Read more RELATED
Recommended to you

Latest news