వాస్తు: వంటగదిలో ఈ మార్పులు చేస్తే ఇబ్బందులు తొలగిపోతాయి..!

-

కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం సరిగా లేక పోవడం, ధన నష్టం లాంటివి జరుగుతుంటాయి. అందుకని వాస్తు పండితులు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు. ఈ విధంగా కనుక మీరు అనుసరిస్తే తప్పకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. మన ఇంట్లో ఉండే పెయింటింగ్స్, బొమ్మలు ప్రధాన పాత్ర పోషిస్తాయని వాస్తు పండితులు చెప్పడం జరిగింది.

అందులోనూ ముఖ్యంగా వంట గదిలో ఉండే వాటిపై ఎంతో ప్రభావం పడుతుంది అని అంటున్నారు. అందుకనే తప్పకుండా ప్రతి ఒక్కరూ వంట గది పై కూడా శ్రద్ధ పెట్టాలి. అయితే వంట గదిలో అన్నపూర్ణ దేవి బొమ్మ పెట్టడం మంచిది అని అంటున్నారు. అదే విధంగా వంటగదిలో ఎక్కువ పండ్లు, కూరగాయలు ఉన్న ఫోటోలు వంటి వాటిని పెట్టడం మంచిది.

ఈ విధంగా వంట గది లో పెట్టడం వల్ల డబ్బులు లేక పోవడం కానీ ఆహారం లేక పోవడం కానీ జరగదు. దీని వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇంటిల్లిపాది ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి వీలు అవుతుంది అని పండితులు చెప్తున్నారు. కాబట్టి వంట గదిలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి ఆనందంగా ఉండడానికి వీలవుతుంది. కాబట్టి ఇలా మార్పులు చేసి చూడండి.

Read more RELATED
Recommended to you

Latest news