IPL 2023 : KKR కెప్టెన్‌గా సునీల్ నరైన్?

-

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ఐపిఎల్ 2023 సీజన్ మ్యాచ్ ల షెడ్యూల్ ఇటీవల విడుదలైంది. మార్చి 31వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 15 సీజన్లు విజయవంతంగా ముగిశాయి.

ఇక ఇప్పుడు 16వ సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ తరుణంలోనే.. వెన్నునొప్పితో బాధపడుతున్న టీమిండియా ప్లేయర్, KKR కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ కోసం యాజమాన్యం అన్వేషిస్తుంది. రేసులో ఆల్ రౌండర్లు షకీబ్ ఆల్ హాసన్, సునీల్ నరైన్, రస్సెల్ ఉన్నారు. యాజమాన్యం సునీల్ నరైన్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తుందని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news