రాష్ట్రంలో అత్యంత అవినీతి పరుడు చంద్రబాబు : కొడాలి నాని

-

రాష్ట్రంలో అత్యంత అవినీతిపరుడు చంద్రబాబు అని పేర్కొన్నారు కొడాలి నాని. ఇవాళ మీడియాతో పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చంద్రబాబు 420, దొంగ అని.. చట్టాలను అడ్డం పెట్టుకొని వ్యవస్థను అడ్డం పెట్టుకొని, డబ్బుని ఎలా దోచుకోవాలో, ఎలా దాచుకోవాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. చంద్రబాబు కి సింగపూర్ లో హోటల్స్ ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు.

ఎన్నికలకు 5 వేల కోట్లు ఎలా ఖర్చు పెడతానని అంటాడు. చంద్రబాబు అవినీతి పరుడు కాదంటూ క్లీన్ చీట్ లేదన్నారు. 2 ఏకరాలతో ఇప్పటివరకి బ్రతికాడా..? 2014లో ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి 2019లో సింగిల్ గా  ఎన్నికలకు వెళ్ళాడు.  కానీ కొత్త పొత్తులు పెట్టుకోలేదు అని తెలిపారు. బీజేపీ నీ వాటేసుకుంటాడు, కాంగ్రెస్ తో కలుస్తానంటాడు. ఏ ఎండకు ఆ గొడుగు పడతాడు చంద్రబాబు. రాజశేఖర్ రెడ్డి కి కానీ, రాజా రెడ్డి కానీ కొత్తగా డబ్బులు వచ్చాయా? ఏమైనా తిరుపతి బస్టాప్ లో కర్జూర కాయలు ఏమైనా అమ్మడా..? ఇన్ కమ్  టాక్స్ ను మేనేజ్ చేయడానికి బీజేపీ సంక నాకొచ్చు, మోడీ కాళ్ళు పట్టుకోవచ్చు.  అమిత్ షా ది ఇంకేదో నాకోచ్చు.  ఎన్ని చేసినా ఈ రాష్ట్ర ప్రజల నుంచి మాత్రం తప్పించుకోలేడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.

Read more RELATED
Recommended to you

Latest news