IPL 2023 : గంగూలీని దారుణంగా అవమానించిన కోహ్లీ

-

 

నిన్న ఢిల్లీ వర్సెస్‌ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఇందులో బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ సందర్భంగా గంగూలీని దారుణంగా అవమానించాడు కోహ్లీ. విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ మధ్య విభేదాలు ఉన్నాయన్నది బహిరంగ విషయం.

కోహ్లీ కెప్టెన్సీ తొలగింపులో పరోక్షంగా గంగూలి పాత్ర ఉందన్నది అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా ఐపీఎల్ 16వ సీజన్ లో ఈ ఇద్దరు మరోసారి ఎదురుపడ్డారు. గంగూలీ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా ఉన్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సిబి మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ లో ఢిల్లీ ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లీ గంగులీని కోపంగా చూస్తూ ఇచ్చిన లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news