టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17 వ కోల్‌కతా నైట్ రైడర్స్ , రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో ఒక విజయాన్ని సాధించగా, కోల్కత్తా నైట్ రైడర్స్ ఆడిన ఒక మ్యాచ్ లోను గెలుపొందింది.బెంగళూరు, కోల్‌కతా జట్ల మధ్య ఇప్పటి వరకు 32 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో RCB 14 గెలిచింది మరియు కోల్‌కతా 18 మ్యాచ్లలో గెలుపొందింది. మరి ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి మరి.

 

కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ ఎలెవన్ :

ఫిలిప్ సాల్ట్, వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రింకూసింగ్, నరైన్, రస్సెల్, రమణ్ దీప్ సింగ్, స్టార్క్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ ఎలెవన్ :

డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లి, పాటిదార్, మాక్స్వెల్, గ్రీన్, దినేశ్ కార్తీక్, అనుజ్ రావత్, అల్ట్రారీ జోసెఫ్, దగర్, సిరాజ్, యశ్ దయాల్.

Read more RELATED
Recommended to you

Latest news