చాలామంది హిందువులు కృష్ణాష్టమి ని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు మహా విష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. 2023లో కృష్ణాష్టమి సెప్టెంబర్ 6 వచ్చిందా..? ఏడున వచ్చిందా అని చాలా మంది కన్ఫ్యూస్ అవుతున్నారు అయితే దృక్ పంచాంగం ప్రకారం కృష్ణ జన్మాష్టమి వరుసగా రెండు రోజులు ఉంటుందటట్లు తెలుస్తోంది. అష్టమి తిధి సెప్టెంబర్ 6, 3:37 కి మొదలు కాబోతోంది సెప్టెంబర్ 7న 4:14 వరకు ఉంటుంది కనుక ఈ రెండు రోజులు కృష్ణాష్టమి వేడుకలు చేసుకోవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడిని ఆరాధించేటప్పుడు ఈ శ్లోకాలని చదువుకుని కృష్ణుడిని పూజించండి.
వసు దేవ సుథం దేవం కంస ఛాణూర మర్ధనం
దేవకీ ప్రమానందం క్రిష్ణం వందే జగథ్ గురుం
క్రిష్ణాయ వాసుదవాయ దేవకీ నందనాయ
నందగోప కుమారాయ గోవిందాయ నమో నమ:
అచ్యుథం కేషవం రామ నారాయణం క్రిష్ణ దామోధరం వాసుదేవం హరిం
ష్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే
షాంథాకారం భుజగ షయనం పద్మనాభం సురేషం
విష్వాకారం గగన సద్రుషం మేఘవర్ణం షుభాంగం
లక్ష్మీ కాంథం కమల నయనం యోగి హ్రిద్యాన గమ్యం
వంధే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం
నమస్ సమస్థ భూథానాం ఆధిభూథాయ భూభ్రుథే
అనేకరూప రూపాయ విష్ణవే ప్రభ విష్ణవఏ
మూకం కరోథి వాచాలం పంఘుం లంఘయథే గిరిం
యథ్ క్రిపా థాం అహం వందే పరమానంద మాధవం
అధరం మధురం వధనం మధురం నయనం మధురం హసిథం మధురం
హ్రుధయం మధురం గమనం మధురం మదురాధిపథే రఘిలం మధురం
అచుథానంద గోవింద విష్ణోర్ నారాయణామ్రుథా
రోగాన్మే నాషయాసెష నాషు ధన్వంథరే హరే
స్రివత్సాంగం మహోరస్కం వనమాలా విరాజిథం
షంకుచక్ర ధరం దేవం ఖ్రిష్ణం వందే జగథ్గురుం
ఓం నమో భగవథే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవథే వాసుదేవాయ ధన్వంథరయే అమ్రుత కలష హస్థాయ
సర్వామయ వినాషనాయ థ్ర్య్లొక్య నాథాయ ష్రీ మహావిష్ణవే నమ:
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమి యద్యద్ సక కలం పరస్మై నారాయణా యేతి సమర్పయామి