కైపెక్కిస్తున్న కృతిస‌న‌న్.. ఈ అందానికి అవార్డు ఇవ్వాల్సిందే!

-

వ‌న్ నేనొక్క‌డినే సినిమాలో హీరోయిన్ గుర్తింది క‌దా. ఆమెనేనండి కృతిస‌న‌న్‌. హా ఇప్పుడు గుర్తొచ్చిందా. ఆ సినిమాలో ఆమె అందం, న‌ట‌న సూప‌ర్ ఉంటుంది. అయితే ఇంత అందం, అభినయం ఉన్న‌ప్ప‌టికీ తెలుగులోఈమె చేసిన సినిమాలు చాలా త‌క్కువ‌.

వాస్త‌వానికి ఆమెకు ఆఫ‌ర్లు రాలేద‌నే చెప్పాలి. వ‌న్ నేనొక్క‌డినే త‌ర్వాత నాగ‌చైత‌న్య దోచెయ్ సినిమాలో చేసినా త‌ర్వాత పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసింది. అక్క‌డ బాగానే ఆఫ‌ర్లు కొట్టేసింది.

మ‌ళ్లీ ఇప్పుడు టాలీవుడ్‌పై న‌జ‌ర్ పెట్టింది. ప్ర‌భాస్ ఆదిపురుష్ తో రీ ఎంట్రీ ఇస్తోంది. అలాగే విజ‌య్ దేవ‌ర‌కొండ‌, సుకుమార్ సినిమాలో కూడా న‌టిస్తోంద‌ని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ పిల్ల సోష‌ల్ మీడియాలో త‌న హాట్ ఫొటోల‌తో నిత్యం ర‌చ్చ చేస్తుంది. న‌డుము, నాభి అందాల‌ను ఆర‌బోస్తూ క్రేజీ గ‌ర్ల్‌గా మారిపోయింది. ఇప్పుడు మ‌రో సెక్సీ ఫొటోల‌తో షేక్ చేస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news