హాట్ అందాలతో హీట్ పుట్టిస్తున్న “లైగర్” భామ

-

బీ టౌన్ హాట్ బ్యూటీ అనన్యా పాండే..నెట్టింట చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఈ భామ చేసింది కొన్ని సినిమాలే అయినా అప్పుడే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది ఈ అమ్మడు. ఇండస్ట్రీ కి వచ్చి నాలుగేళ్లే అయిన అనన్య స్టార్ హీరోయిన్ స్టేటస్ పొందింది. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.

ప్రతీ రోజు అనన్య ఇచ్చే అప్ డేట్ కోసం నెటిజనాలు ఎదురు చూస్తుంటారు. విజయ్ దేవరకొండ ‘లైగర్’లో హీరోయిన్ గా నటించిన అనన్య..‘జేజీఎం(జనగణమన)’లోనూ మరోసారి జత కట్టనుంది. సోషల్ మీడియా వేదికగా తన హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది అనన్యా పాండే. తాజాగా మళ్లీ అటువంటి పని చేసింది.తాజాగా ఈ అమ్మడు ఓ యోగా క్లాస్ నుంచి బయటకి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బిగువైన దుస్తుల్లో మెరిసింది ఈ లైగర్ బ్యూటీ. ఈ వీడియో చూసిన నేటిజన్లు “బంగారంలా మెరుస్తున్నావ్, అనన్య అందాలు అదరహో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news