IMDB రేటింగ్ లో ‘లైగర్’ చెత్త రికార్డు

-

టాలీవుడ్ లో మోస్ట్ హైప్ ఉన్న మూవీస్ లిస్ట్ లో ఒకటిగా నిలిచినా లైగర్ సినిమా 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ దర్శకత్వం వహించాడు.

అయితే…ఈ సినిమా మొదటి ఆట నుండే ఈ సినిమాకి డిజాస్టర్ టాక్ రావడం మూవీ టీం కి పెద్ద షాక్ అని చెప్పొచ్చు. అయితే… భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచిన ‘లైగర్’ మూవీ మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది.

ఈ సినిమాకు IMDB 10 కి 1.7 రేటింగ్ మాత్రమే ఇచ్చింది. ఇటీవల విడుదలై ప్లాపులుగా నిలిచిన, లాల్ సింగ్ చడ్డకు 5, రక్షాబంధన్ చిత్రానికి 4.6, దోబారకు 2.9 రేటింగ్ ఇచ్చిన IMDB లైగర్ కు మాత్రం 1.7 రేటింగ్ ఇచ్చింది. 2022 లో విడుదలైన చిత్రాలు అన్నింటిలోనూ లైగర్ దే తక్కువ రేటింగ్ కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news