ఎద అందాలతో రెచ్చిపోయిన ముదురు భామ మలైకా !

-

మలైకా అరోరా… ఈ నలభై ఎనిమిది ఏళ్ళ ముదురు ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్ తో చయ్య చయ్య చయ్య.. అంటూ చిందులేసినా… టాలీవుడ్ లో కెవ్వు కేక అంటూ బాక్సాఫీస్ ను హాట్ సాంగ్స్ తో కేక పెట్టించినా ఈ అమ్మడు కే చెల్లింది. వయసుమళ్ళిన కూడా అందాలతో విందు చేయడానికి ఏమాత్రం వెనుకాడదు ఈ హాట్ బ్యూటీ.

అయితే తాజాగా తన ప్రియుడు అర్జున్ కపూర్ తో కలిసి మాల్దీవులకు వెళ్ళింది. అక్కడ ప్రియుడు అర్జున్తో కలిసి హాట్ హాట్ ఫోజులతో ఫోటోలు దిగింది ఈ హాట్ బ్యూటీ. అక్కడితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి మరింత రెచ్చిపోయింది. టూ పీస్ బికినీ వేసుకొని బెడ్ మీద బోర్లా పడుకున్న ఓ ఫోటో ను షేర్ చేసింది. టూ పీస్ బికినీ వేసుకున్న ప్పటికీ ఆమెలో అందాలు బయటకి స్పష్టంగా కనిపిస్తూ అందరినీ కనువిందు చేస్తున్నాయి. ప్రస్తుతం హాట్ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news