దారుణం.. పాత కక్ష్యలతో హత్య..!

-

మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువకుడు దారుణ హత్యకి గురైనట్లు తెలుస్తోంది ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపిన వివరాలు ప్రకారం, స్థానికంగా ఉండే యువకుడు ఇమ్రాన్ 25 నేపాల్ వాసి. సందీప్ బహదూర్ ఇరువురికి పాత కక్షలు ఉన్నాయి. అయితే ఈ కారణంతో గురువారం అర్ధరాత్రి సందీప్ కాల్ చేసి ఇమ్రాన్ ని వెంకటేశ్వర వైన్స్ దగ్గరికి పిలిచి కత్తితో పొడిచి హత్య చేశాడు.

దీంతో ఇమ్రాన్ భార్య కంప్లైంట్ చేసింది పోలీసులు కేసు నమోదు చేసుకునే దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇప్పటివరకు విచారించినా పోలీసులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇరువురి మధ్య పాత కక్షలు ఉండడంతో అర్ధరాత్రి సందీప్ కాల్ చేసి ఇమ్రాన్ ని పిలిచి కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది ఇమ్రాన్ భార్య కంప్లైంట్ మెరుగు పోలీసులు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version