మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరో షాక్ తగిలింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపులు వచ్చాయి. హైదరాబాద్ లోనే ఉన్నాం, సాయంత్రం వరకు నిన్ను లేపేస్తాం, ఎవడు కాపాడుతాడో చూద్దాం అంటూ మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపులు వచ్చాయి.

ఇప్పటికే ఐదు సార్లు ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆందోళనలో రఘునందన్ అనుచరులు, కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఉన్నారు.