మరో బంఫర్ ఆఫర్ కొట్టేసిన మీనాక్షి చౌదరి..ఆ సినిమాలో ఛాన్స్

-

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాలీవుడ్ టూ కోలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ బిజీ హీరోయిన్ అయ్యింది.. తాజాగా మీనాక్షి చౌదరి క్రేజీ ప్రాజెక్టులో బంపర్ ఆఫర్ కొట్టేసింది.ఏకంగా సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ వచ్చినట్లు నెట్టింట్లా న్యూస్ వైరల్ గా మారింది.అనిల్ రావిపూడితో కొత్త సినిమా ప్రకటించారు వెంకీ.. ఈ సినిమాను త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు.. ఈ మూవీలో కూడా ఈ అమ్మడును హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ బ్యూటీ దుల్కర్ లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్,తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న మట్కా లో కూడా హీరోయిన్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news