తనపై ట్రోలింగ్ ఘటనలో తప్పుచేసినవాళ్ల వివరాలు బయటికి రానివ్వకుండా ట్విట్టర్ ఇండియా, ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరి కాపాడుతున్నారని నటి మీరా చోప్రా ఆరోపించారు. అసభ్యంగా ట్వీట్లు చేసిన వారి వివరాలు తెలపాలంటూ హైదరాబాద్ పోలీసులు పదేపదే విజ్ఞప్తి చేసినా ట్విట్టర్ ఇండియా పట్టించుకోవట్లేదని ఆమె అన్నారు. ఇలాంటి దుష్టులను ట్విట్టర్ ఇండియా ఎందుకు కాపాడుతుందో అర్థం కావడంలేదని వ్యాఖ్యానించారు.
But @TwitterIndia @manishm are protecting the identities of the culprits, inspite @hydcitypolice requesting them again and again. Why would they protect bullies, i wonder. @NCWIndia @sharmarekha https://t.co/cNx3rTt8jV
— meera chopra (@MeerraChopra) June 8, 2020