Meera Jasmine: సీనియర్ హీరోయిన్ హాట్‌నెస్ నెక్స్ట్ లెవల్..కుర్రకారు మతి పోగొడుతున్న మీరా జాస్మిన్!

-

సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు వారికి సుపరిచితమైన ఈ నటి.. పలు సూపర్ హిట్ ఫిల్మ్స్ లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేసింది. ‘అమ్మాయి బాగుంది’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీరా..పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నందమూరి నటసింహం బాలయ్య, రవితేజ తదితరుల చిత్రాల్లో కథానాయికగా నటించింది.

మ్యారేజ్ తర్వాత సినిమాలకు కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. ప్రజెంట్ మలయాళం సినిమాలు చేస్తోంది. తెలుగు సినిమాల్లోనూ ఈమె నటించే అవకాశాలున్నాయి. కాగా, ఆమె సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, సినీ లవర్స్ కు మరింత దగ్గరవుతోంది.

సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన నాటి నుంచి తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది ఈ సుందరి. ఈమె స్టన్నింగ్ లుక్స్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. అయితే, క్రమంగా ఈమె తన ఫొటోల్లో హాట్ నెస్ డోస్ బాగా పెంచేస్తోంది.

తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగ షేర్ చేసిన ఫొటోల్లో బోల్డ్ లుక్ లో ఉన్నట్లు మీరా జాస్మిన్ కనబడుతోంది. గౌను మాదిరిగా ఉండే డ్రెస్సులో మెడ అందాలతో పాటు ఎద అందాలు కనిపించేలా స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘గార్జియస్ , స్వీట్, బ్యూటిఫుల్’ అని కామెంట్స్ చేస్తుండగా, నెటిజన్లకు థాంక్స్ చెప్పింది ఈ సీనియర్ హీరోయిన్. అలా కూర్చొని పవన్ కల్యాణ్ మాదరిగా ఓ చేతిని తన మెడ వద్ద పెట్టుకుని మీరా జాస్మిన్ చూపులతోనే సైగలు చేస్తున్నది.

https://www.instagram.com/p/CckiDc4v2lK/

Read more RELATED
Recommended to you

Latest news