ఘట్కేసర్ లో యువకుడు మిస్సింగ్

-

ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్‌లో నరేష్ యువకుడు అదృషమైయ్యడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కొండాపూర్ గ్రామంలోని మంగళకుంట చెరువు వద్ద నరేష్ చెప్పులు లభ్యమయ్యాయి. దీంతో చెరువులో సూసైడ్ చేసుకున్నాడా..? అని స్థానికులు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news