జీవిత బీమా పాలసీ కొనుగోలు చేస్తుంటే.. ఈ తప్పులను మాత్రం చెయ్యకండి..!

-

చాలా మంది జీవితా బీమాను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ వుంటారు. ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత చాలా మంది జీవితా బీమాను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ వున్నారు. అయితే జీవిత బీమా ఉంటే సేఫ్ గా ఉండచ్చు. అందుకనే చాలా మంది ఇన్స్యూరెన్స్ పాలసీని తీసుకుంటున్నారు. ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే.. జీవిత బీమా ఉంటే సురక్షితంగా ఉండచ్చు.

కానీ చాలా మందికి లైఫ్ ఇన్స్యూరెన్స్ గురించి పూర్తి అవగాహన లేదు. అందుకనే దానిని కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులను చేయకుండా చూస్తే మంచిది. జీవిత బీమా ప్రయోజనాలను ఆ తప్పులు చెయ్యకుండా చూసుకుంటే పొందవచ్చు. మరి ఎలాంటి తప్పులను చేస్తుంటారు అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

30-35 సంవత్సరాల వయస్సు వాళ్ళు దీని అవసరం తెలుసుకోరు. బీమా వలన ఎన్నో లాభాలు ఉన్నాయనేది తెలుసుకోవాలి.
పాలసీదారు మరణిస్తే కనుక నామినీకి హామీ మొత్తం చెల్లించబడుతుంది జీవిత బీమా పాలసీలను బీమాతో పాటు పెట్టుబడిని కూడా చూసుకు ఇన్వెస్ట్ చేయాలి.
అలానే పాలసీని కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యమైన సమాచారాన్ని దాచకూడదు. వ్యాధులు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, ధూమపానం ఇలాంటి వాటిపై నిజాయతీగా ఉండాలి. ఒకవేళ కనుక నకిలీ పత్రాలను ఇస్తే కనుక క్లెయిమ్ రిజెక్ట్ చెయ్యచ్చు అని తెలుసుకోండి.
100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాలసీలను కొన్ని కంపెనీస్ ఇస్తాయి. అలాంటివి వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
చాలా తక్కువ కాలానికి పాలసీని కూడా తీసుకోకూడదు.
జీవిత బీమాను చెక్ చేసుకోవాలి. ఈ మిస్టేక్ ని కూడా చెయ్యద్దు.
చెల్లింపుల ఆప్షన్ తప్పుగా ఎంచుకోవద్దు.
కుటుంబ సభ్యులకు పాలసీ గురించి చెప్పాలి. చాలా మంది చెప్పారు. దీని వలన కూడా నష్టమే కదా.

Read more RELATED
Recommended to you

Exit mobile version