నల్గొండ లో ఎమ్మెల్యే లాస్య నందిత కారుకు ప్రమాదం….

-

నల్గొండ లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదానికి గురైంది .లాస్య ప్రయాణిస్తున్న కారును టిప్పర్ ఢీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఆమె కొత్త కారు పూర్తి గా ధ్వంసం అయింది.ఆమెకు తృటిలో ప్రాణాపాయం తప్పిగా,స్వల్ప గాయాలతో బయటపడ్డది. ఎమ్మెల్యే తో పాటు కార్ లో గన్ మెన్ లు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి లాస్య నందిత విజయం సాధించిన ఈమె దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న చిన్న కుమార్తె.

Read more RELATED
Recommended to you

Latest news