మోడీ: ఏపీ కోసమే నారా చంద్రబాబు నాయుడు పరితపిస్తుంటారు..!

-

నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. టిడిపి అధినేత ఏపీ మాజీ సీఎం చంద్రబాబు కి ప్రధాని నరేంద్ర మోడీ బర్త్డే విషెస్ ని చెప్పారు ఈ మేరకు శనివారం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు నిరంతరం ఏపీ కోసమే పరితపిస్తూ ఉంటారని మోడీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా ప్రార్థించారు.

ఇప్పటికే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు చంద్రబాబు నాయుడుకి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇలా అనేక మంది ప్రముఖులు చంద్రబాబునాయుడు కి విషెస్ తెలిపారు. హైదరాబాద్లోని సైబర్ టవర్ దగ్గర ఐటీ ఉద్యోగులు 74 కేజీల కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేశారు చంద్రబాబు నాయుడు కి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version