ఈ ఏడాది మృణాల్ ఠాకూర్ కే సొంతమా.. !

-

మృణాల్ ఠాకూర్.. ఈ ఏడాది మొదటి వరకు ఈమె ఎవరో కూడా ప్రజలకు అంతగా తెలియదు అయితే ఒక సినిమాతో పనిని స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్..

ఒక సినిమాతో తన లక్ ను మార్చేసుకుంది హీరోయిన్ మృణాల్ ఠాగూర్ మరాఠీ భామ అయినప్పటికీ అచ్చం తెలుగు అమ్మాయిలాగా సీతారామన్ చిత్రంలో అలరించింది ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాతో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది మృణాల్.. చెప్పాలి అంటే ఇందులో దళిత సల్మాన్ కన్నా ఈమెకే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పాలి ఈ ప్రేమ కథ చిత్రం నిలిచింది ఈ సినిమా తర్వాత ఈమెకు ఎన్నో అవకాశాలు చెప్పాలి అయితే తెలుగులో మాత్రం ఏ సినిమా చేస్తున్నట్టు సమాచారం లేదు..

వెండి తెర పైన ఈ సినిమా ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే విడుదలైన అన్ని భాషల్లో కూడా అభిమానులు అలరించింది అలాగే ఓటీటీ లో సైతం సత్తా చాటింది ఈ చిత్రం.. అయితే ఇంతవరకు ఏ చిత్రాన్ని ఒప్పుకోవడానికి అసలు కారణం విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తుందని తెలుస్తుంది అలాగే పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తోంది.. అయితే ఈ సినిమాతో కేంద్ర అభిమానుల్ని సంపాదించుకున్న ఈ హీరోయిన్ ఆమె అభిమానులంతా ఈ ఏడాది సూపర్ స్టార్ అంటూ పొగడ్తలతో ముంచేత్తుతున్నారు అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈమె కు 2022 అనే విధంగా మారిపోయింది..

అయితే మృణాల్ ఠాగూర్ తెలుగులో నాని కి జోడిగా ఓ చిత్రంలో నటిస్తున్నట్టు సమాచారం ఈ సినిమా వచ్చే ఏడాది మొదటి నుంచి అధికారికంగా ప్రకటన రానందని అలాగే చిత్రీకరణ కూడా మొదలుకానిందని సమాచారం… ఈ సినిమా కూడా రొమాంటిక్ ఎంటర్టైనర్ గాని తెరకెక్కనుందని తెలుస్తోంది.. అలాగే భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడది చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదల కానున్నట్టు కూడా సమాచారం అయితే అసలు విషయం ఏంటి తెలియాలంటే కొన్నాళ్ళు ఎదురు చూడాల్సిందే..

Read more RELATED
Recommended to you

Latest news