IPL 2023లో భాగంగా… ఇవాళ ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ లు జరుగనుంది. రాజస్థాన్ రాయల్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఇవాళ 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే…ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 7.30 కి ప్రారంభం అవుతుంది.
జట్ల వివరాలు
రాజస్థాన్ రాయల్స్ : Yashasvi Jaiswal, Jos Buttler, Sanju Samson(c/wk), Devdutt Padikkal/Dhruv Jurel, Riyan Parag, Shimron Hetmyer, Jason Holder, Ravichandran Ashwin, Trent Boult, KM Asif, Yuzvendra Chahal
ఢిల్లీ క్యాపిటల్స్ : Prithvi Shaw, David Warner (c), Rilee Rossouw, Rovman Powell, Axar Patel, Sarfaraz Khan/Yash Dhull, Abishek Porel (wk), Aman Hakim Khan, Kuldeep Yadav, Anrich Nortje, Mukesh Kumar.