IPL 2022 : ఐపీఎల్ లో నేడు రెండు బిగ్ మ్యాచ్ లు..పూర్తి వివరాలు ఇవే

-

మార్చి 26వ తేదీన ప్రారంభం అయిన.. ఐపీఎల్‌ 2022 మెగా టోర్నీ… చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటి ఈ టోర్నీలో 25 మ్యాచ్‌ లు పూర్తి కాగా.. అన్ని మ్యాచ్‌ లు అందరినీ ఎంటర్‌ టైన్‌ చేస్తూనే ఉన్నాయి. ఇక ఇవాళ లక్నో సూపర్‌ గెంట్స్‌, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య 26 వ మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబై లోని బ్రబోర్న్‌ స్టేడియంలో.. సాయంత్రం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. అలాగే సాయంత్రం 7.30 గంలకు ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

Mumbai Indians : ఇషాన్ కిషన్ (WK), రోహిత్ శర్మ (c), డెవాల్డ్ బ్రీవిస్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, ఫాబియన్ అలెన్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనద్కత్/బాసిల్ థంపి, టైమల్ మిల్స్

Lucknow Super Giants : KL రాహుల్ (c), క్వింటన్ డి కాక్ (WK), దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, ఆయుష్ బడోని, జాసన్ హోల్డర్, కృనాల్ పాండ్యా, K గౌతమ్, దుష్మంత చమీర, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

…………………………………………………………

Delhi Capitals : డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (c/wk), రోవ్‌మన్ పావెల్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

Royal Challengers Bangalore : ఫాఫ్ డు ప్లెసిస్, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, షాబాజ్ అహ్మద్, గ్లెన్ మాక్స్‌వెల్, సుయాష్ ప్రభుదేశాయ్, దినేష్ కార్తీక్, వనిందు హసరంగా, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, జోష్ హేజిల్‌వుడ్

Read more RELATED
Recommended to you

Latest news