భారతదేశం

పాకిస్తాన్ లో ఐదుగురు హిందువులని చంపేశారు..!

ఈ వార్త నిజంగా షాక్ కి గురి చేస్తోంది. హిందూ కమ్యూనిటీ కి సంబంధించి ఒకే కుటుంబం లో ఐదుగురిని చంపేశారు. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. ఆ కుటుంబం లో ఉన్న ఐదుగురిని కత్తి తో మరియు గొడ్డలి తో చంపేశారు. Abu Dhabi Colony, Chak No 135-P,...

క‌రోనాపై పోరాటంలో భార‌త్ అంతిమ ద‌శ‌లో ఉంది: కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్

క‌రోనా వైర‌స్‌ను అంతం చేసే చివ‌రి ద‌శ‌లో భార‌త్ ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అన్నారు. కోవిడ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో రాజ‌కీయాలను ప‌క్క‌న పెట్టాల‌ని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ల వెనుక ఉన్న సైన్స్‌ను ప్ర‌జ‌లు న‌మ్మాల‌ని, త‌మ ద‌గ్గ‌రి వారికి వ్యాక్సిన్లు అందే విధంగా చూడాల‌ని అన్నారు. ఢిల్లీలో ఢిల్లీ మెడిక‌ల్ అసోసియేష‌న్...

బీజేపీలో చేరిన న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తిపై సోష‌ల్ మీడియాలో పేలుతున్న జోకులు

ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు మిథున్ చ‌క్ర‌వ‌ర్తి ఆదివారం బీజేపీలో చేరిన విష‌యం విదిత‌మే. కోల్‌క‌తాలోని బ్రిగేడ్ ప‌రేడ్ గ్రౌండ్‌లో నిర్వ‌హించిన భారీ బ‌హిరంగ స‌భ‌లో బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కైలాష్ విజ‌య్‌వ‌ర్గి, ఇత‌ర రాష్ట్ర నాయకుల స‌మక్షంలో మిథున్ చ‌క్ర‌వ‌ర్తి బీజేపీలో చేరారు. అయితే ఈ వార్త తెలియ‌గానే సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌పై...

WHO: 2050 కి చాలా మందికి చెవుడు వస్తుంది..! కారణాలు ఏమిటంటే..?

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ప్రజలకి ఒక వార్నింగ్ ఇస్తోంది. డబ్ల్యూహెచ్వో ప్రకారం 2050 సంవత్సరానికి 700 మిలియన్ మంది చెవులకి ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 400 మిలియన్ మందికి హియరింగ్ ప్రాబ్లం వచ్చింది. రాను రాను ఇది మరింత ప్రమాదంగా మారుతుంది. అయితే రిపోర్టు ప్రకారం 700 మిలియన్ పైగా...

సుప్రీం కోర్ట్: ఇచ్చిన మాటని అనుసరించలేనంత మాత్రాన్న రేప్ చేసాడని కాదు…

376 ప్రకారం అత్యాచారం కేసులో 30 ఏళ్ల వ్యక్తిని బహిష్కరించినప్పుడు న్యాయమూర్తులు ధనంజయ వై చంద్రచూడ్, ఎంఆర్ షాలతో కూడిన SC ధర్మాసనం చట్టపరమైన స్థితిని వివరించింది. పెళ్లి చేసుకుంటాను నమ్మించి ఒక మహిళతో శారీరక సంబంధం కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మాట నిలబెట్టుకోలేదు. పైగా ఎప్పుడు ఆమెని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో లేడు...

కర్ణాటక రాసలీలల మంత్రి కేసులో కీలక ట్విస్ట్..

కర్ణాటక మాజీ మంత్రి, రమేష్ జార్కిహొళి సెక్స్ సీడీ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మాజీ మంత్రి రమేష్ జార్కిహొళి మీద ఇచ్చిన ఫిర్యాదు సామాజిక కార్యకర్త దినేష్ కుల్ల హళ్లి తరపు న్యాయవాది వెనక్కి తీసుకున్నారు. ఇక వీడియో వెలుగులోకి వచ్చిన నాటి నుండి ఈ వీడియోలో ఉన్నది నేను కాదని...

కరోనా టెన్షన్.. 8 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు !

భారతదేశంలో కరోనా టెన్షన్ మళ్ళీ మొదలైంది. దేశంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎనిమిది రాష్ట్రాలను హెచ్చరించింది అని అంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, హర్యానా, మధ్య ప్రదేశ్ లో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇక ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం ఈ పాస్ తప్పనిసరి చేసింది. ఉత్తరాది...

నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

ఢిల్లీ: రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ మొదటి వారం ప్రారంభంలో జరగాల్సిన ఈ సమావేశాలు ఎన్నికల దృష్ట్యా ముందుగానే ప్రారంభించనున్నారు. నెల రోజులపాటు జరగాల్సిన ఎన్నికలను రెండు వారాలకే కుదించారు. దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి....

సింఘు బోర్డర్ వద్ద రైతుల ఆందోళనలో కాల్పుల కలకలం

సింఘు బోర్డర్ వద్ద రైతుల ఆందోళన లో కాల్పుల కలకలం రేగింది. సోనీపద్ దగ్గర గాలోలోకి మూడు రౌండ్ ల కాల్పులు జరిగాయని అంటున్నారు. అర్ధరాత్రి తర్వాత ఆగంతకులు కాల్పులు జరిపినట్టు చెబుతున్నారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక నెంబర్ ఉన్న కారులో వచ్చి కాల్పులు జరిపిన దుండగులు పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా...

సుప్రీం సంచలన తీర్పు.. మెరిట్‌ సాధించే బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ అభ్యర్థులు జనరల్‌ కోటా కిందకే వస్తారు..

రిజర్వేషన్ల అమలు విషయంలో సుప్రీం కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ అభ్యర్థులకు మెరిట్‌ అభ్యర్థులతో సమానంగా మార్కులు వస్తే వారికి రిజర్వ్‌డ్‌ కేటగిరి కాకుండా జనరల్‌ కేటగిరిలో అడ్మిషన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే సాధారణ మార్కులతో క్వాలిఫై అయ్యే బ్యాక్‌వార్డ్‌ క్లాస్‌ అభ్యర్థులకు మాత్రమే రిజర్వ్‌డ్‌ కేటగిరి అందుబాటులో ఉంటుంది....
- Advertisement -

Latest News

రావణుడిని మొదట ఓడించిన రాజు ఎవరో తెలుసా?

రావణుడిని మొదట ఓడించింది రాముడే అనుకుంటాం మనమందరం. కానీ, శ్రీరాముడి కన్నా ముందు రావణుడు మరొకరి చేతిలో ఓటమి పాలయ్యాడు. అయనే మంధాత. అవును రావణుడు...
- Advertisement -