ఉత్తరాఖండ్ లో కరెంటు షాక్ తో 10మంది మృతి

-

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. కరెంటు షాక్ తో ఏకంగా 10 మంది మరణించారు. చమోలి డ్యామ్‌ దగ్గర ట్రాన్స్‌ఫార్మర్ పేలుడు సంభవించింది. ఈ తరుణంలోనే.. ఏకంగా, 10 మంది మృతి చెందారు. ఇందులో 14 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ఇక ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news