మావోయిస్ట్ ల విషయంలో గత కొన్నాళ్ళుగా సీరియస్ గా ఉన్న చత్తీస్ఘడ్ మహారాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా కూంబింగ్ లు నిర్వహిస్తున్నాయి. నిన్న చత్తీస్ఘడ్ లో భారీ ఎన్కౌంటర్ జరగగా అందులో నలుగురు మావోలను కాల్చి చంపారు. ఈ సందర్భంగా మావోల శవాలను పోలీసు బలగాలు తెస్తున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. సుక్మాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 4 నక్సల్స్‌ను కాల్చి చంపిన తర్వాత…
తిరిగి వచ్చేటప్పుడు జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది నిన్న ఒక నదిని దాటారు. ఈ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని పోలీసులు వీడియో తీసి మీడియాకు అందించారు. ఇటీవలి కాలంలో వరుసగా మావోలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. వరుసగా కాల్పులు జరగడం. లొంగుబాట్లు బాగా ఇబ్బంది పెడుతున్నాయి.
#WATCH Chhattisgarh: After neutralising 4 Naxals in an encounter in Sukma, the personnel of District Reserve Guard (DRG) while returning crossed a stream yesterday. (Video source-Chhattisgarh Police) pic.twitter.com/wUtZezvU8n
— ANI (@ANI) August 13, 2020