World Cup 2023 : వరల్డ్‌కప్‌లో నేడు డబుల్ హెడర్

-

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మొట్టమొదటిగా ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య 27 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ హిమాచల్ లోని ధర్మశాల వేదికగా జరగనుంది. ఉదయం 10 గంటల సమయంలో ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అలాగే మధ్యాహ్నం రెండు గంటలకు మరియు బంగ్లాదేశ్ మధ్య మరో కీలక ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది.

Australia vs New Zealand, 27th Match
Australia vs New Zealand, 27th Match

జట్ల అంచనా

ఆసీస్‌ XI: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (WK), మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (c), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

న్యూజిలాండ్‌ XI: డెవాన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (c&wk), గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, లాక్ ఫెర్గూసన్, ట్రెంట్ బౌల్ట్

Read more RELATED
Recommended to you

Latest news