జార్ఖండ్ లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఎట్టకేలకు ఇవాళ తెరపడింది. విశ్వాస పరీక్షలో చంపై సోరెన్ ప్రభుత్వం నెగ్గింది. చంపై సోరెన్ ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు పడగా.. 27 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. మనీలాండరింగ్ కేసులో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో జయం ఎంఎం సీనియర్ నేత చంపేయి చూడండి ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. దీంతో ఇవాళ గవర్నర్ సభలో విశ్వాస పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మెజార్టీ సభ్యులు సొంతం కు జై కొట్టారు.
జార్ఖండ్ అసెంబ్లీలో 81 నియోజకవర్గాలు ఉన్నాయి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మ్యాజిక్ ఫిగరు 41 దీంతో సోరన్ కు 37 మంది సభ్యుల సపోర్ట్ ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటు అయింది. బలపరీక్ష ముందు 39 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఉంచిన విషయం తెలిసిందే.