IPL 2023 : చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన రికార్డు.. ఏకంగా 5 సార్లు ఛాంపియన్స్‌

-

IPL 2023 లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సంచలన రికార్డు సృష్టించింది. ఏకంగా 5 సార్లు ఛాంపియన్స్‌ గా నిలిచింది చెన్నై సూపర్‌ కింగ్స్‌. ఉత్కంఠ భరితంగా కొనసాగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో CSK విజయం సాధించింది. వర్షం ఆగిన తర్వాత తిరిగి ప్రారంభమైన పోరులో డక్ వర్త్ లూయిస్ ప్రకారము 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSK 5 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది.

ఓపెనర్స్ గా వచ్చిన ఋతురాజ్ గైక్వాడ్ 16 బంతుల్లో 26, కాన్వే 25 బంతుల్లో 47, శివమ్ దూబె 21 బంతుల్లో 32*, రహానే 8 బంతుల్లో 19, జడేజా 6 బంతుల్లో 15* రన్స్ చేశారు. దీంతో ఐదోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచిన చెన్నై..ధోనీ కెప్టెన్సీలో ఐదోసారి ఐపీఎల్‌ విజేతగా నిలిచింది. 2010, 2011, 2018, 2021, 2023లో IPL ఛాంపియన్‌గా చెన్నై నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news