కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆసుపత్రిలో చేర్చినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీ లోని గంగారాం ఆసుపత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. ఆమె ఆరోగ్యంగా ఉందని, శుక్రవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వారు తెలిపారు. 2024 డిసెంబర్‌లో గాంధీకి 78 ఏళ్లు నిండిపోయాయి.

దింతో ఈ మధ్య కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరోగ్యం బాగుండటం లేదట. దింతో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఢిల్లీ లోని గంగారాం ఆసుపత్రిలో చేర్చినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి. వైద్యుల బృందం పర్యవేక్షణలో సోనియా గాంధీకి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.