షాకింగ్ : వ‌రుస‌గా మూడో రోజు నిల‌క‌డ‌గా బంగారం, భారీగా పెరిగిన వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి ధ‌ర‌లు షాక్ కు గురి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల‌లో నేటి వ‌ర‌కు మూడు రోజుల పాటు బంగారం ధ‌ర‌లు నిల‌క‌డ‌గానే ఉన్నాయి. అలాగే ఢిల్లీ, ముంబై వంటి న‌గ‌రాల్లో వ‌రుస‌గా రెండు రోజుల పాటు నిల‌క‌డ‌గా బంగారం ధ‌ర‌లు ఉన్నాయి. అలాగే వెండి ధ‌ర‌లు తెలుగు రాష్ట్రాల్లో కిలో గ్రాము పై రూ. 100 త‌గ్గింది. కానీ ఢిల్లీ, ముంబై, కోల్‌కత్త వంటి న‌గ‌రాల్లో ఈ ఒక్క రోజే ప్ర‌తి కిలో గ్రాము పై రూ. 4,000 పెరిగింది. దీంతో వెండి ధ‌ర ఢిల్లీ, ముంబై, కోల్ క‌త్త వంటి న‌గ‌రాల్లో ఒక్క సారిగా రూ. 65,000 కు చేరింది. ఒక్క రోజులో ఇంత మొత్తంలో ధ‌ర పెర‌గ‌డం సామాన్యులు అవాక్క‌వుతున్నారు.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,000 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,000 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,000 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,000 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,000 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 45,100 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,200 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,000 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news