IPL 2023 : ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్ లు.. వివరాలు ఇవే

-

 

ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్ లు జరుగనున్నాయి. మొదటగా చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య 49వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది. ఢిల్లీ క్యాపిటల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 50వ మ్యాచ్ ఇవాళ సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. జట్ల వివరాల్లోకి వెళితే..

DELHI : David Warner (C), Philip Salt (wk), Mitch Marsh, Manish Pandey, Priyam Garg, Axar Patel, Ripal Patel, Aman Hakim Khan, Kuldeep Yadav, Anrich Nortje, Ishant Sharma

RCB : Virat Kohli, Faf du Plessis (C), Anuj Rawat, Glenn Maxwell, Mahipal Lomror/Suyash Prabhudessai, Dinesh Karthik (wk), Kedar Jadhav, Wanindu Hasaranga, Karn Sharma, Mohammed Siraj, Josh Hazlewood

Read more RELATED
Recommended to you

Latest news