ఐపీఎల్‌ లో అంపైర్లు వాడే కెమెరాల ధర ఎంతో తెలుసా !

-

 

ఐపీఎల్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ లీగ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే ఎందుకంటే ఐపీఎల్ లో కోసం వాడే పరికరాలు అన్ని చాలా హై క్వాలిటీ మరియు చాలా విలువైనవి. ప్రస్తుతం మనం ఐపిఎల్ ఎంపైర్ క్యాప్ కి కెమెరాలను పెట్టుకుని ఉంటారు.

వాటి విజన్ చాలా క్లారిటీగా ఉంటుంది. ఒక బ్యాట్స్మెన్ ఎలా అవుట్ అయ్యాడు.. రన్ అవుట్ అయిన చాలా క్లియర్ గా తెలుస్తుంది. నిజానికి ఈ ఎంపైర్ క్యాప్ కి పెట్టుకున్నా కెమెరా విలువ ఎంతో తెలుసా… దీని విలువ రూ. 5లక్షలు. ఐపీఎల్ లో ఇలాంటి కెమెరాలు వాడటం సర్వసాధారణం అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news