తొమ్మిది ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన

-

అభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాకారం దిశగా అడుగులేస్తున్న కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించారు. వరసగా 7సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మల సాధించారు. 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. మరి ఆ తొమ్మిది ప్రాధాన్య అంశాలు ఏంటంటే?

తొమ్మిది ప్రాధాన్యాలు ఇవే

తొమ్మిది ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్‌ రూపకల్పన

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 1. వ్యవసాయ ఉత్పాదకత

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 2. ఉద్యోగకల్పన-నైపుణ్యాభివృద్ధి

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 3. సమ్మిళిత వృద్ధి-సామాజిక న్యాయం

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 4. తయారీ, సేవల రంగం

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 5. పట్టణాభివృద్ధి

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 6. ఇంధన భద్రత

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 7. మౌలిక సదుపాయాల కల్పన

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 8. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి

తొమ్మిది ప్రాధాన్య అంశాలు: 9. భవిష్యత్‌ సంస్కరణలు

Read more RELATED
Recommended to you

Latest news