Train Accidents: ఏడాదిలోనే నాలుగు ఘోర రైలు ప్రమాదాలు

-

వరుస ప్రమాదాలు భారతీయ రైల్వేకు మాయని మచ్చగా మారుతున్నాయి. 2023 జూన్ 2న ఒడిశాలోని బాలసోర్ రైలు దుర్ఘటనలో 293 మంది మరణించారు. అదే ఏడాది అక్టోబర్ లో విజయనగరంలో 2 రైలు ఢీ కొనడంతో 14 మంది చనిపోయారు. ఈ నెల 2న పంజాబ్ లోని ఫతేగడ్ సాహెబ్ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు.

Four fatal train accidents in a year

తాజాగా ఇవాళ బెంగాల్ న్యూజల్పాయిగుడిలో ప్యాసింజర్ గూడ్స్ ఢీ కొనడంతో ఐదుగురు మరణించారు. దీంతో ఇండియన్ రైల్వేపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

 

  • 2023 జూన్ 2న ఒడిషాలోని బాలాసోర్ ప్రమాదం-293 మంది మృతి
    2023 అక్టోబర్ లో మన విజయనగరంలో రెండు రైళ్లు ఢీ-14 మంది మృతి
    2024 జూన్ 2న పంజాబ్‌లోని ఫతేగడ్ సాహెబ్ ప్రమాదం..-ఇద్దరికి గాయాలు
    2024 జూన్ 17 (ఇవాళ) పశ్చిమబెంగాల్ లోని న్యూజల్పాయి గుడిలో రైలు ప్రమాదం-5 గురు మరణించారు.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది
    ఒకే ట్రాక్ మీద రెండు ట్రైన్స్ వస్తే ‘కవచ్’ వ్యవస్థ ఆపుతుందని రైల్వే చెబుతోంది. మరి ఈ రోజు జరిగిన ప్రమాదం కూడా ఒకే ట్రాక్‌పై రెండు ట్రైన్స్ రావడం వల్లే జరిగింది. కానీ కవచ్ కవర్ చేయలేకపోయింది. దీనిపై విమర్శలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news