మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్.. మ‌రో సారి భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్ వ‌రుస‌గా రెండో రోజు కూడా బంగారం, వెండి ధ‌ర‌లు భారీగా ప‌డిపోయాయి. ఈ రెండు రోజుల‌లో వెండి ధ‌ర తెలుగు రాష్ట్రాల‌లో ఏకంగా రూ. 1600 ప‌డిపోయింది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్‌క‌త్త వంటి న‌గ‌రాల్లో రూ. 1,900 వ‌ర‌కు వెండి ప‌డిపోయింది. అలాగే బంగారం కూడా గ‌త రెండు రోజుల నుంచి ధ‌ర త‌గ్గుతూ వ‌స్తుంది. ఇదీల ఉండ‌గా.. కింద ఉన్న ధ‌రలు ఈ రోజు ఉద‌యం 6 గంట‌ల‌కు న‌మోదు అయ్యాయి. ఈ ధ‌ర‌ల‌ను ఎప్పుడైనా మారే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి కొనుగోలు దారులు బంగారం, వెండి కొనుగోలు చేసే స‌మ‌యంలో మ‌రో సారి ధ‌ర‌ల‌ను చెక్ చేసుకోవాలి. కాగ నేటి మార్పుల‌తో దేశ వ్యాప్తంగా ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,500 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 64,500 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,000 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,400 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,510 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,510 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,400 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,750 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,450 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,400 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,600 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,650 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 60,400 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news