గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉజ్వల స్కీమ్ కింద ఒక్కో సిలిండర్ పై అదనంగా మరో రూ.200 సబ్సీడీ అందించనున్నట్టు ప్రకటించింది. సెప్టెంబర్ 01 నుంచి తగ్గిన ధరలు అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉజ్వల స్కీమ్ కింద ఒక్కో సిలిండర్ పై అదంగా మరో రూ.200 సబ్సీడీ చెల్లించనున్నట్టు తెలిపారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం తో ప్రభుత్వంపై రూ.7500 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా వేశారు అధికారులు. ఉజ్వల పథకం కింద గ్యాస్ పథకం కింద గ్యాస్ సిలిండర్ ధర తగ్గించింది కేంద్ర ప్రభుతం. కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించినప్పటికీ వసూళ్లు మాత్రం ఎవ్వరూ ఆపడం లేదు. మరోవైపు కొంత మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరూ బీఆర్ఎస్ శ్రేణులు సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పనులు కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు.