IPl 2023 : నేడు గుజరాత్‌తో తలపడనున్న ఢిల్లీ..జట్ల వివరాలు ఇవే

-

నేడు IPL లో గుజరాత్ తో ఢిల్లీ తలపడనుంది. హార్దిక్ కెప్టెన్సీ లోని GT అన్ని విభాగాల్లో బలోపేతంగా ఉంది. విజయశంకర్, అభినవ్ మనోహర్, మిల్లర్ లో ఫామ్ లో ఉండడం ప్లస్ కానుంది. మరోవైపు నిలకడలేమి ఢిల్లీని వేధిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటికే ఒకసారి ఇరు జట్లు తలపడగా GT గెలిచింది. ఇప్పటికే 8 మ్యాచ్ లు ఆడిన GT 12 పాయింట్లతో టేబుల్ టాప్ లో ఉండగా… ఢిల్లీ 8 మ్యాచులు ఆడి 4 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది.

జట్ల వివరాలు

GT XI: Wriddhiman Saha (WK), Shubman Gill, Hardik Pandya (C), Vijay Shankar, David Miller, Abhinav Manohar, Rahul Tewatia, Rashid Khan, Noor Ahmad, Mohammed Shami, Josh Little

RCB XI: David Warner (C), Phil Salt (WK), Mitchell Marsh, Manish Pandey, Sarfaraz Khan, Lalit Yadav/Ripal Patel, Axar Patel, Kuldeep Yadav, Anrich Nortje, Ishan Sharma, Mukesh Kumar

Read more RELATED
Recommended to you

Latest news