IPL 2023 : ఇవాళ ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు.. జట్ల వివరాలు

-

IPL-16 లో ఇవాళ రెండు మ్యాచ్లు జరగనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు గుజరాత్ X లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో గుజరాత్ టాప్ లో ఉండగా… లక్నో మూడో స్థానంలో ఉంది.

అటు జైపూర్ వేదికగా రాత్రి 7:30 గంటలకు రాజస్థాన్ రాయల్స్ X SRH మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో RR నాలుగో స్థానంలో ఉంటే SRH మాత్రం ఆరు పాయింట్లతో అట్టడుగున ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news