తండ్రయిన టీమిండియా క్రికెటర్

-

టీమిండియా క్రికెటర్, తెలుగు తేజం హనుమ గుడ్ న్యూస్ చెప్పాడు. తెలుగు తేజం హనుమ విహారి తాజాగా తండ్రి అయ్యాడు. ఈనెల ఏడో తేదీన తన భార్య ప్రీతి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తాజాగా అనుభవిహారి తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన బాబుకు ఇవాన్ కీస్ అనే పేరు పెట్టినట్లు తెలిపాడు.

తమ కుటుంబంలో నెలకొన్న ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటునందుకు సంతోషంగా ఉందని తెలుగుదేశం హనుమాన్ విహారి తెలిపాడు. కాగా, కెప్టెన్ తాజాగా దులీప్ ట్రోఫీ టైటిల్ విహారి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా గత కొంతకాలంగా.. టీమిండియాలో చోటు దక్కక సతమతమవుతున్నాడు తెలుగు తేజం విహారి.

Read more RELATED
Recommended to you

Latest news