గుడ్ న్యూస్ : భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధర‌లు

-

బంగారం, వెండి కొనుగోలు దారుల‌కు గుడ్ న్యూస్. ఈ రోజు బంగారం ధ‌ర‌లు భారీగా ప‌త‌నం అయ్యాయి. ఈ రోజుతో వ‌రుస‌గా మూడు రోజుల పాటు బంగారం ధ‌ర‌లు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అలాగే వెండి ధ‌రలు ఈ రోజు భారీగానే త‌గ్గాయి. గ‌త రెండు రోజుల త‌ర్వాత వెండి ధ‌రలు ఈ రోజు త‌గ్గాయి. అయితే వ‌చ్చే ఏడాది బంగారం, వెండి ధ‌ర‌లు భ‌గ్గుమంటాయ‌ని నిపుణులు చెబుతున్న స‌మ‌యంలో ప్ర‌స్తుతం బంగారం, వెండి ధ‌ర‌లు త‌గ్గుతున్న నేప‌థ్యంలో బంగారం, వెండి కొనుగోల్లు పెరిగే అవ‌కాశం ఉంది. కాగ ఈ ధ‌ర‌లు ఈ రోజు ఉద‌యం 7 గంట‌లకు న‌మోదు అయిన‌వి. వినియోగ దారులు బంగారం, వెండి కొనుగోలు చేసే స‌మ‌యంలో మ‌రో సారి ధ‌ర‌ల‌ను ప‌రిశీలించాలి. కాగ నేడు దేశంలోని ప‌లు న‌గ‌రాల్లో బంగారం, వెండి ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,500 గా ఉంది.

విజ‌య‌వాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 65,500 గా ఉంది.

ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,050 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 51,320 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

ముంబాయి న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 46,760 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,760 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

కోల్‌క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 47,050 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 49,750 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 48,990 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 61,600 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news