BREAKING : కర్నాటక ఫలితాలపై ట్రబూల్ షూటర్ డీకే శివ కుమార్ కంటతడి పెట్టుకున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విజయం సాధించారు. కనకపుర నియోజక వర్గంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విజయం సాధించారు.
దీంతో ఇప్పటి వరకు నాలుగో సారి కనకపుర నియోజక వర్గంలో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ విజయం సాధించినట్లైయింది. అటు కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ గా 130 స్థానాలకు పైగా ఆధిక్యంలోకి వచ్చింది. ఇక దీనిపై పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ మాట్లాడుతూ.. ఎమోషన్ ల్ అయ్యారు. ఈ విజయం అందరిదని.. ప్రతీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త విజయం అని వివరించారు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్.
#WATCH | Karnataka Congress President DK Shivakumar gets emotional on his party's comfortable victory in state Assembly elections pic.twitter.com/ANaqVMXgFr
— ANI (@ANI) May 13, 2023