IPL 2023 : నేడు కేకేఆర్‌ తో తలపడనున్న రాజస్థాన్‌

-

 

ఇవాళ ఐపీఎల్‌ లో భాగంగా మరో కీలక పోరు జరుగనుంది. ఇవాళ కోల్‌కతా ఈడెన్‌ గార్డెన్స్‌ స్టేడియంలో కోల్‌కతా కింగ్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ 56వ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్ల అంచనా

Kolkata Knight Riders XI: Rahmanullah Gurbaz(w), Jason Roy, Venkatesh Iyer, Nitish Rana(c), Rinku Singh, Andre Russell, Sunil Narine, Shardul Thakur, Vaibhav Arora/Umesh Yadav, Harshit Rana, Varun Chakaravarthy. [Impact Player: Suyash Sharma]

Rajasthan Royals XI: Yashasvi Jaiswal, Jos Buttler, Sanju Samson(w/c), Devdutt Padikkal, Shimron Hetmyer, Dhruv Jurel, Ravichandran Ashwin, Trent Boult, Adam Zampa, Sandeep Sharma, Yuzvendra Chahal [Impact Player: Riyan Parag]

Read more RELATED
Recommended to you

Latest news