కర్ణాటక ప్రజలకు షాక్ తగిలింది. ఆర్టీసీ బస్సు టికెట్ రేట్లను భారీగా పెంచింది అక్కడి ప్రభుత్వం. మహిళలకు ఫ్రీ బస్ ఎఫెక్ట్.. టికెట్ రేట్లను భారీగా పెంచింది అక్కడి ప్రభుత్వం. ఫ్రీ బస్ స్కీమ్ వల్ల.. కర్ణాటక ప్రభుత్వానికి నెలకు రూ.417 కోట్ల ఖర్చు అవుతోందట.
ఇక ఈ ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు.. బస్సు ఛార్జీలను 15 శాతానికి పెంచిందని అంటున్నారు. ఇప్పటికే ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన కర్ణాటక కేబినెట్.. త్వరలోనే రేట్లు పెంచనుందట. జనవరి 5వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు అమలవుతాయని ప్రకటించారట మంత్రి పాటిల్. ఇక ఈ రేట్ల పెంపుతో.. రూ.8 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. దీంతోకర్ణాటక ప్రజలకు షాక్ తగిలింది.
మహిళలకు ఫ్రీ బస్ ఎఫెక్ట్.. టికెట్ రేట్లను భారీగా పెంచిన ప్రభుత్వం
ఫ్రీ బస్ స్కీమ్ వల్ల.. కర్ణాటక ప్రభుత్వానికి నెలకు రూ.417 కోట్ల ఖర్చు
ఈ ఆర్థిక భారాన్ని తట్టుకునేందుకు.. బస్సు ఛార్జీలను 15 శాతానికి పెంపు
ఇప్పటికే ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపిన కర్ణాటక కేబినెట్
జనవరి 5వ తేదీ… pic.twitter.com/vF15ItmUAV
— Pulse News (@PulseNewsTelugu) January 3, 2025