టీఎంసీ అవినీతిని అంతం చేద్దాం : ప్రధాని మోడీ

-

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పై ప్రధాని మోడీ నిప్పులు చెరిగారు. టీఎంసీ నిర్లక్ష్యం వల్లనే బెంగాల్ లో చాలా ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. టీఎంసీ అవినీతిని అంతం చేద్దాం అన్నారు. మమత బెనర్జీ అవినీతిని అలాగే కొనసాగనిద్దామా అని ప్రశ్నించారు.

కొన్ని వారాలుగా అట్టుడుకుతోంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీఎంసీ పార్టీ నేతలపై చర్యలు తీసుకోవాలని అక్కడి మహిళలు, ప్రజలు ఆందోళనలు చేశారు. వీరికి బీజేపీ మద్దతు తెలిపింది. దాదాపుగా 55 రోజులుగా పరారీలో ఉన్న టీఎంసీ మాజీ నేత షేక్ షాజహాన్ని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కలకత్తా హైకోర్టు  గవర్నర్ సీరియస్ కావడంతో ఆ రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాజారామ్ మోహన్ రాయ్ ఆత్మ క్షోభిస్తోందని  అన్నారు.

హుగ్లీ జిల్లాలోని ఆరాంబాగ్ ప్రాంతంలో జరిగిన ర్యాలీలో మోడీ ప్రసంగిస్తూ.. సందేశ సోదరీమణులపై టీఎంసీ ఏం చేసిందో దేశం మొత్తం చూసిందని, ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడిందన్నారు. సందేశ ఖలీలో ఒక టీఎంసీ నాయకుడు హద్దుల్ని దాడాడు, రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఇక్కడి మహిళల గౌరవం కోసం పోరాడారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news