కలకత్తాలో దారుణం..మెట్రో కింద దూకి ప్రేమికులు ఆత్మహత్య..వీడియో వైరల్

-

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు కూడా… షేర్ చేసి తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రేమ జంట మెట్రో రైల్ కింద పడిన సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ సంఘటన కోల్కత్తా మెట్రో స్టేషన్లో జరిగినట్లు సమాచారం అందుతుంది. ఈ సంఘటన కు సంబంధించిన సిసి ఫోటో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ప్రియురాలిని… ఓ వ్యక్తి బలవంతంగా మెట్రో ట్రైన్ కిందకు నెట్టాడు. ఆమెతో పాటు అతడు కూడా ఆ మెట్రో ట్రైన్ కింద పడ్డాడు. అదే సమయంలో మెట్రో ట్రైన్ వారిపై నుంచి స్పీడ్ గా వెళ్ళింది. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

Read more RELATED
Recommended to you

Latest news